- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSC CGL 2021 తుది ఫలితాలు విడుదల
by Harish |
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2021 చివరి ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది.

X
దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2021 చివరి ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది. మొత్తం 7686 ఏఏవో, జేఎస్‌ఓ, ఎస్ఐ ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. టైర్ -3లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్ఎస్‌సీ జనవరిలో నైపుణ్య పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించింది. కేటగిరిల వారీగా కటాఫ్ మార్కులను వెబ్‌సైట్ లో ఉంచింది. తుది ఫలితాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Next Story






