- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSC CAPF SI పరీక్ష ఫలితాలు విడుదల
by Harish |
సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 4,300 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ నియామకాలు -2023కు సంబంధించి పేపర్ -2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 26న విడుదల చేసింది.

X
దిశ,కెరీర్: సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 4,300 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ నియామకాలు -2023కు సంబంధించి పేపర్ -2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 26న విడుదల చేసింది. ప్రధాన కేంద్రాల్లో మే 2న పేపర్ -2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 26న విడుదల చేసింది. ప్రధాన కేంద్రాల్లో మే 2న పేపర్ -2 పరీక్ష జరిగింది. వైద్య పరీక్షలకు పురుషులు -13,168, మహిళలు - 1,045 మంది ఎంపికయ్యారు. వీరికి త్వరలోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Next Story






