- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
by Harish |
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో రిటైర్డ్ బ్యాంకింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

X
దిశ, కెరీర్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో రిటైర్డ్ బ్యాంకింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అయితే దరఖాస్తుకు చివరి తేదీ 31 మార్చి 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.inను సందర్శించాలి.
Next Story






