CDACలో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు

by Disha Web Desk 17 |
CDACలో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 570

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ అసోసియేట్ - 30

ప్రాజెక్ట్ ఇంజనీర్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 300

ప్రాజెక్ట్ మేనేజర్ /ప్రోగ్రాం మేనేజర్ /ప్రాజెక్ట్ లీడ్/సర్వీస్ అండ్ ఔట్ రీచ్ ఆఫీసర్ - 200

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2023.

వెబ్‌సైట్: https://careers.cdac.in

Next Story

Most Viewed