- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గురుకులాల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) పోస్టులు
by Harish |
తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిన 275 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

X
దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిన 275 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్లలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 275
ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఖాళీలు:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు - 57
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు - 38
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు - 120
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు - 60
వేతనం: నెలకు రూ. 42,300 నుంచి రూ. 1,15,270 ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 24, 2023 నుంచి మే 24, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in
Next Story






