- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు, దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్ - బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

X
దిశ, కెరీర్: ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు, దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్ - బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ఆఫీసర్ గ్రేడ్ -బి (డీఆర్) - జనరల్ - 222
ఆఫీసర్ ఇన్ గ్రేడ్- బి (డీఆర్) - డీఈపీఆర్ - 38
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ -బి (డీఆర్) - డీఎస్ఐఎం -31
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1,2) ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.. ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 9, 2023.
చివరి తేదీ: జూన్ 9, 2023.
వెబ్‌సైట్: https://www.rbi.org.in
ఇవి కూడా చదవండి:
గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ ఖాళీలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?
Next Story






