స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
X

దిశ, కెరీర్: విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. డైరెక్ట్ /డిప్యూటేషన్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఫైనాన్స్) - 1

జూనియర్ సూపరింటెండెంట్ - 1

గ్రాఫిక్ డిజైనర్/సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 1

వర్క్‌షాప్ సూపర్ వైజర్/సూపరింటెండెంట్ - 1

జూనియర్ అసిస్టెంట్ - 9

హాస్టల్ అసిస్టెంట్ /కేర్ టేకర్ - 1

అర్హత: పోస్టులను అనుసరించి 10 +2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తును నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటిఐ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.

వెబ్‌సైట్: https://www.spav.ac.in

Next Story