IIM రాయ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

by Disha Web Desk 17 |
IIM రాయ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
X

దిశ, కెరీర్: రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఒప్పంద ప్రాతిపదికన ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 31.

పోస్టుల వివరాలు:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

కార్పొరేట్ రిలేషన్ ఆఫీసర్

సీనియర్ ఇంజనీర్

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

అసిస్టెంట్ సిస్టమ్ మేనేజర్.

పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఈఆర్‌పీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 55 నుంచి 65 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

పని అనుభవం: కనీసం 3 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 35,400 కోట్లు - రూ. 67,700 చెల్లిస్తారు.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 5, 2023.

వెబ్‌సైట్: https://iimraipur.ac.in

Next Story