మెదక్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

by Disha Web Desk 17 |
మెదక్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
X

దిశ, కెరీర్: మెదక్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం..జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం/యునాని/హోమియోపతి) పోస్టులు: 6

అర్హత: బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్,బీయూఎంఎస్,బీఎవైఎస్ ఉత్తీర్ణత.

వేతనం: నెలకు రూ. 35,000 ఉంటుంది.

ఎంపిక: డిగ్రీ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా..

దరఖాస్తు: ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు పంపాలి.

అడ్రస్: మెదక్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు.

చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2023.

వెబ్‌సైట్: https://medak.telangana.gov.in/



Next Story

Most Viewed