- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణాజిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
మచిలీపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: మచిలీపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 19
పోస్టుల వివరాలు:
పీడియాట్రీషియన్ - 5
గైనకాలజిస్ట్ - 1
జనరల్ ఫిజిషియన్ - 1
మెడికల్ ఆఫీసర్ -12
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, డీసీహెచ్..
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్ పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఏప్రిల్ 25, 2023.
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
Next Story






