SAIL MT Recruitment 2022 : Apply Management Trainee

by Disha Web Desk 17 |
SAIL MT Recruitment 2022  : Apply Management Trainee
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉన్న ప్లాంట్లు, మైన్స్, యూనిట్‌లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్) : 51 పోస్టులు.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: డిసెంబర్ 18, 2022 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 60,00 నుంచి రూ. 1,80,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 28, 2022.

చివరి తేదీ: డిసెంబర్ 18, 2022.

పరీక్ష తేదీ: జనవరి 29, 2023.

వెబ్‌సైట్: https://www.sail.co.in

Next Story

Most Viewed