ISRO ప్రొపల్సన్ కాంప్లెక్స్‌లో 62 ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
ISRO ప్రొపల్సన్ కాంప్లెక్స్‌లో 62 ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సి).. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-బి తో పాటు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 62

ఖాళీల వివరాలు, అర్హతలు:

టెక్నికల్ అసిస్టెంట్ - 24 (డిప్లొమా, సంబంధిత సబ్జెక్టు)

టెక్నీషియన్- బి - 29 (ఐటీఐ, సంబంధిత సబ్జెక్టు)

డ్రాఫ్ట్స్‌మన్- బి - 1 (ఐటీఐ, సంబంధిత సబ్జెక్టు)

హెవీ వెహికల్ డ్రైవర్ - 5 (టెన్త్ క్లాస్, హెచ్ ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్)

లైట్ వెహికల్ డ్రైవర్ - 2 (టెన్త్ క్లాస్, ఎల్‌వీసీ డ్రైవింగ్ లైసెన్స్)

ఫైర్‌మెన్ A- 1 (టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 27, 2023.

చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.

వెబ్‌సైట్: https://www.iprc.gov.in

Next Story

Most Viewed