- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCILలో 88 ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ ఖాళీలు
by Harish |
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) తాత్కాలిక ప్రాతిపదికన ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ -88
అర్హత: డిప్లొమా, డిగ్రీ, పీజీ (సంబంధిత స్పెషలైజేషన్)
వయసు: 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 10, 2023.
చివరి తేదీ: మార్చి 18, 2023.
వెబ్‌సైట్: https://www.tcil.net.in
Next Story






