IBPS-SO మెయిన్స్ -2022 ఫలితాలు విడుదల

by Disha Web Desk 17 |
IBPS-SO మెయిన్స్ -2022 ఫలితాలు విడుదల
X

దిశ, కెరీర్: వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ 'సీఆర్‌పీ ఎస్ఓ XII-2022' ఉద్యోగాల భర్తీకి ప్రధాన పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ ఫిబ్రవరి 10న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎస్ ఓ నియామక ప్రధాన పరీక్షలను జనవరి 25న ఐబీపీఎస్ నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్; పాస్ వర్డ్ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ ఫిబ్రవరి 17 వరకు అందుబాటులో ఉంచుతారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ పరీక్షలకు హాజరు కవాల్సి ఉంటుంది.



Next Story

Most Viewed