IIITDMలో 42 ఫ్యాకల్టీ పోస్టులు

by Disha Web Desk 17 |
IIITDMలో 42 ఫ్యాకల్టీ పోస్టులు
X

దిశ, కెరీర్: కాంచీపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్‌ఐటీడీఎం) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్

అసోసియేట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్

మొత్తం ఖాళీల సంఖ్య - 42

విభాగాలు: ఫిజిక్స్, ఈసీఈ, ఎంఈ, మ్యాథ్స్, సీఎస్ఈ, ఇంగ్లీష్, ఎస్ఐడీఐ

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 2 పోస్టులకు 35 ఏళ్లు , అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ - 2 ఉద్యోగాలకు 40 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు 45 ఏళ్లు, ప్రొఫెసర్లకు 50 ఏళ్లు మించరాదు.

ఎంపిక: రాత పరీక్ష, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మే 20, 2023.

వివరాలకు వెబ్‌సైట్: https://iiitdm.ac.in

Next Story

Most Viewed