REC PDCL లో 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

by Disha Web Desk 17 |
REC PDCL లో 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఆర్ఈసీ పీడీసీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 60

పోస్టులు: ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌లు.

విభాగాలు: టెక్నాలజీ, యుటిలిటీ ఇంజనీర్, యుటిలిటీ కోఆర్డినేటర్, పవర్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్ ..

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్.

ఎగ్జిక్యూటివ్:

వర్క్ ఎక్స్పీరియన్స్: 10 ఏళ్లు

వయసు: 45 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 1,12,000 ఉంటుంది.

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 6 ఏళ్లు ఉండాలి.

వయసు: 40 ఏళ్లకు మించరాదు.

వేతనం: నెలకు రూ. 85,000 చెల్లిస్తారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్:

పని అనుభవం: కనీసం 3 ఏళ్లు.

వయసు: 35 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 62,000 చెల్లిస్తారు.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2023.

వెబ్‌సైట్: https://www.recpdcl.in


Next Story