IDBI బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

by Disha Web Desk 17 |
IDBI బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ).. ఎగ్జిక్యూటివ్ ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 1036

కేటగిరీ వారీగా ఖాళీలు:

యూఆర్ - 451

ఎస్సీ - 160

ఎస్టీ - 67

ఓబీసీ - 255

ఈడబ్ల్యూఎస్ - 103

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజుతో పాటు ఇంటిమేషన్ చార్జస్ కలిపి రూ. 1000 చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (ఇంటిమేషన్ చార్జస్) రూ. 200 చెల్లించాలి.

ఆన్‌లైన్ పద్ధతుల్లో పేమెంట్ చేయవచ్చు.

వయసు: ఈ పోస్టులకు వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 24, 2023

చివరి తేదీ: జూన్ 7, 2023.

వివరాలకు వెబ్‌సైట్: https://www.idbibank.in/


Next Story