- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా కోర్టు పరీక్షల ఫలితాలు విడుదల
by Harish |
ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

X
దిశ, కెరీర్: ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నియామక పరీక్షల ఫలితాలు మార్చి 29న విడుదలయ్యాయి. డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టులను నిర్వహించనున్నారు.
Next Story






