ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు

by Disha Web Desk 17 |
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు
X

దిశ, కెరీర్: అనంతపురంలోని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


పోస్టుల వివరాలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు - 13

అర్హత: డిగ్రీతో పీజీడీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం (కంప్యూటర్స్)/బీటెక్ (కంప్యూటర్స్)/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 42 ఏళ్లు మించరాదు.

వేతనం నెలకు రూ. 18,500.

ఎంపిక ప్రక్రియ: టెక్నికల్ పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాలి

అడ్రస్: డిస్ట్రిక్ట్ హెడ్ - హౌసింగ్ కార్యాలయం, అనంతపురం చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: డిసెంబర్ 14, 2022.

వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in


Next Story

Most Viewed