- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్ ఉద్యోగాలు
by Harish |
విజయవాడలోని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ క్రీడాంశాల్లో కోచ్/మెంటార్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: విజయవాడలోని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ క్రీడాంశాల్లో కోచ్/మెంటార్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు :
కోచ్ ఖాళీలు: 12
క్రీడలు:
వెయిట్ లిఫ్టింగ్
రెజ్లింగ్
బాక్సింగ్
ఫుట్‌బాల్
రైఫిల్ షూటింగ్
స్విమ్మింగ్
హాకీ
జూడో
ఫెన్సింగ్
అథ్లెటిక్స్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 25,000 ఉంటుంది.
ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్: [email protected]
చివరి తేదీ: మే 28, 2023.
వెబ్‌సైట్: https://www.sports.ap.gov.in
Next Story






