BEL- హైదరాబాద్‌లో 84 అప్రెంటిస్ ఖాళీలు

by Disha Web Desk 17 |
BEL- హైదరాబాద్‌లో 84 అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ యూనిట్ .. ఏడాది అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అభ్యర్థుల ఎంపిక పరీక్షను నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 53

ట్రేడ్ : ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్.

2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ - 31

ట్రేడ్: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, డీసీసీపీ.

మొత్తం ఖాళీల సంఖ్య: 84

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌లకు రూ. 11,110...టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 10,400

వయసు: మార్చి 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

శిక్షణ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐఈ నాచారం, హైదరాబాద్.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా..

పరీక్ష తేదీ: డిసెంబర్ 23, 2022.

వెబ్‌సైట్: https://www.bel-india.ina


Next Story

Most Viewed