- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ECIL లో 484 ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL), హైదరాబాద్ తాజాగా అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది

X
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL), హైదరాబాద్ తాజాగా అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI చేసినటువంటి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు: 484.
పోస్ట్ పేరు: అప్రెంటిస్
విభాగాలు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్ ఇతర విభాగాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో ITI.
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాలు.
స్టైపెండ్: రూ.7700-8050.
ట్రైనింగ్ పీరియడ్: ఏడాది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 25-9-2023
చివరి తేదీ:10-10-2023
వెబ్‌సైట్: https://www.ecil.co.in/home.html
నోటిఫికేషన్: https://www.ecil.co.in/jobs/Advt_ITI_16_2023.pdf
Next Story






