తెలంగాణ గురుకులాల్లో 1,276 PGT పోస్టులు

by Disha Web Desk 17 |
తెలంగాణ గురుకులాల్లో 1,276 PGT పోస్టులు
X

దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 1,276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 1,276 పోస్టులు

ఖాళీల వివరాలు:

తెలుగు - 183

హిందీ - 168

ఇంగ్లీష్ - 180

గణితం - 231

ఫిజికల్ సైన్స్ - 142

బయోలాజికల్ సైన్స్ - 161

సోషల్ స్టడీస్ - 202

వేతనం: నెలకు రూ. 45,960 నుంచి 1,24,150

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2023.

చివరి తేదీ: మే 24, 2023.

నోట్: పూర్తి వివరాలు దరఖాస్తు ప్రారంభతేదీన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in

Next Story

Most Viewed