టిమ్స్‌లో ఉద్యోగ నోటిఫికేషన్

580
Times

దిశ, తెలంగాణ బ్యూరో: టిమ్స్ (తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ ) లో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 256 టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపాధికన పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అభ్యర్థులను ఈ నెల 16 ,17,19 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నట్టగా తెలిపారు.

ప్రొఫెసర్ 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ 23, మెడికల్ ఆఫీసర్ 22, నర్సింగ్ సూపరింటెండెంట్ 1, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ 6, స్టాఫ్ నర్స్ 32, డైటీషియన్ 1, ఫార్మాసిస్ట్ 8, బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీ ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ 1, జనరల్ మెడిసన్ ప్రొఫెసర్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ 8, అసోసియేట్ ప్రొఫెసర్ 8, టిబిసీడి ప్రొఫెసర్ 3, అసోసియేట్ ప్రొఫెసర్ 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ 10, రేడియాలజీ ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1, అనెస్థీషియా ప్రొఫెసర్ 2, అసోసియేట్ ప్రొఫెసర్ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. నిబంధన ప్రకారం కేటగిరీల వారిగా వయోపరిమితిని సడలింపులను అమలు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..