- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు శుభవార్త.. భారీ జాబ్ మేళా
<p>దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు హైదరాబాద్ సిటీ పోలీసులు శుభవార్త చెప్పారు. కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఏర్పాటుచేయనున్న ఈ జాబ్ మేళాకు 20 కి పైగా కంపెనీలు రానున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 2500 కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ట్విట్టర్ […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు హైదరాబాద్ సిటీ పోలీసులు శుభవార్త చెప్పారు. కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఏర్పాటుచేయనున్న ఈ జాబ్ మేళాకు 20 కి పైగా కంపెనీలు రానున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 2500 కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు. అయితే, ఈ జాబ్ మేళా అమీర్‌పేట్ మెయిన్ రోడ్డులోని కమ్మ సంగంలో ఈ నెల 25న ఉదయం 9 గంటల నుంచి జరగనుంది.
Next Story






