- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేఎన్‌యూ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్..!
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్‌యూ) అడ్మిట్ కార్డ్స్ -2020 విడుదలయ్యాయి. జేఎన్‌యూ ఈ ఏడాది నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jnuexams.nta.in కు లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షకు 1.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నట్లు జేఎన్‌యూ వెల్లడించింది. గతేడాదితో పోల్చితే దరఖాస్తుల నమోదులో 22 శాతం పెరుగుదల […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్‌యూ) అడ్మిట్ కార్డ్స్ -2020 విడుదలయ్యాయి. జేఎన్‌యూ ఈ ఏడాది నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jnuexams.nta.in కు లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షకు 1.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నట్లు జేఎన్‌యూ వెల్లడించింది. గతేడాదితో పోల్చితే దరఖాస్తుల నమోదులో 22 శాతం పెరుగుదల నమోదైనట్లు స్పష్టం చేసింది.
Next Story






