- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాయిదా పడ్డ జేఎన్టీయూ పరీక్షలు
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల దృష్ట్యా జేఎన్టీయూ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్సిటీ పరిధిలోని యూజీ అండ్ పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. దీనికి సంబంధించన పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇతర పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల దృష్ట్యా జేఎన్టీయూ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్సిటీ పరిధిలోని యూజీ అండ్ పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. దీనికి సంబంధించన పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇతర పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని తెలిపారు.
Next Story






