- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లబ్ధిదారుల ఎంపిక పూర్తి…
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: రామేశ్వరంబండ జేఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. పటాన్‌చెరు పట్టణంలోని గ్రేటర్ మల్టీ పర్పస్ పంక్షన్ హాల్‌లో లాటరీ పద్దతిలో 333 మంది లబ్దిదారులను సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి శుక్రవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మొత్తం 1792 ఇండ్లు ఉండగా 1427 మంది దరఖాస్తులను పెట్టుకున్నారని తెలిపారు. వాటిలో నుండి 333 మంది లబ్దిదారులను గుర్తించి లాటరీ పద్దతిలో ఎంపిక చేశామని తెలిపారు. నిర్మించిన ఇండ్లను […]</p>

X
దిశ, పటాన్‌చెరు:
రామేశ్వరంబండ జేఎన్ఎన్ యూఆర్ఎం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. పటాన్‌చెరు పట్టణంలోని గ్రేటర్ మల్టీ పర్పస్ పంక్షన్ హాల్‌లో లాటరీ పద్దతిలో 333 మంది లబ్దిదారులను సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి శుక్రవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మొత్తం 1792 ఇండ్లు ఉండగా 1427 మంది దరఖాస్తులను పెట్టుకున్నారని తెలిపారు. వాటిలో నుండి 333 మంది లబ్దిదారులను గుర్తించి లాటరీ పద్దతిలో ఎంపిక చేశామని తెలిపారు. నిర్మించిన ఇండ్లను రిపేర్ చేయించి లాటరీలో ఎంపికైన వారికి తొందరలో అందజేస్తామని పేర్కొన్నారు.
Next Story






