- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా'
<p>దిశ, వెబ్ డెస్క్: ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. ఆనందంగా గడపాలి. మీరు మా అందరికీ రోల్ మోడల్’ అని ఏక్తా కపూర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. విషయమేమిటంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ జితేంద్ర మంగళవారం తన 78వ పుట్టిన రోజు వేడుకలు జరుపున్నారు. ఈ వేడుకలు తన ఇంటి పట్టున ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను జితేంద్ర కుటుంబ సభ్యులు సోషల్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. ఆనందంగా గడపాలి. మీరు మా అందరికీ రోల్ మోడల్’ అని ఏక్తా కపూర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. విషయమేమిటంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ జితేంద్ర మంగళవారం తన 78వ పుట్టిన రోజు వేడుకలు జరుపున్నారు. ఈ వేడుకలు తన ఇంటి పట్టున ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను జితేంద్ర కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జితేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story






