జియో‌‌మార్ట్ డౌన్‌లోడ్లు @ 10లక్షలు

by  |
జియో‌‌మార్ట్ డౌన్‌లోడ్లు @ 10లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ :
రిలయన్స్ చెందిన రిటైల్ ప్లాట్‌ఫాం జియోమార్టు రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ యాప్ గూగుట్ ప్లే స్టోర్‌లో 10లక్షల డౌన్‌లోడ్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే, గూగుల్ ప్లేస్టోర్ షాపింగ్ కేటిగిరిలో టాప్ 3లో నిలిచింది. అయితే 2024 నాటికి దేశంలో 50 శాతం మార్కెట్ షేర్‌ను జియో మార్ట్ సొంతం చేసుకుంటుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed