బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో 

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-14 11:54:04  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో నెట్ వర్క్ (jio network) సంస్థ తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4g వైర్ లెస్ హాట్ స్పాట్ రూటర్ (jiofi 4G wireless hotspot router) కొన్నవారికి 5 నెలల పాటు ఫ్రీ డేటా, జియో టూ జియో ఫ్రీ కాల్స్ అందించనున్నట్లు తెలిపింది. జియోఫైని కొనుగోలు చేసిన తర్వాత జియో సిమ్ యాక్టివేట్ చేసిన తర్వాత&#8230; అందులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకటి [&hellip;]</p>

బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో 
X

దిశ, వెబ్ డెస్క్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో నెట్ వర్క్ (jio network) సంస్థ తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4g వైర్ లెస్ హాట్ స్పాట్ రూటర్ (jiofi 4G wireless hotspot router) కొన్నవారికి 5 నెలల పాటు ఫ్రీ డేటా, జియో టూ జియో ఫ్రీ కాల్స్ అందించనున్నట్లు తెలిపింది.

జియోఫైని కొనుగోలు చేసిన తర్వాత జియో సిమ్ యాక్టివేట్ చేసిన తర్వాత… అందులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత ప్లాన్ అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. మై జియో యాప్ లో యాక్టివేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చని వెల్లడించింది.

Next Story