- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెర్సీ, మహర్షికి నేషనల్ అవార్డులు
<p>దిశ, వెబ్‌డెస్క్: 67వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కి అవార్డుల పంట పడింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీకి అవార్డు వచ్చింది. ఉత్తమ ఎడిటింగ్‌లో ఆ సినిమాకు అవార్డు దక్కింది. ఇక ఉత్తమ కొరియోగ్రఫీలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షికి అవార్డు లభించింది. తెలుగులో బెస్ట్ పాపులర్ సినిమాగా మహర్షి నిలిచింది. జాతీయ ఉత్తమ హిందీ సినిమాగా చిచారేకు, ఉత్తమ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 67వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కి అవార్డుల పంట పడింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీకి అవార్డు వచ్చింది. ఉత్తమ ఎడిటింగ్‌లో ఆ సినిమాకు అవార్డు దక్కింది. ఇక ఉత్తమ కొరియోగ్రఫీలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షికి అవార్డు లభించింది. తెలుగులో బెస్ట్ పాపులర్ సినిమాగా మహర్షి నిలిచింది.
జాతీయ ఉత్తమ హిందీ సినిమాగా చిచారేకు, ఉత్తమ మలయాళ మూవీగా జల్లికట్టుకు అవార్డులు లభించాయి. ఇక ఉత్తర బాలల చిత్రంగా కస్తూరికి అవార్డు లభించింది. అటు మణికర్ణిక సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌కి అవార్డు దక్కింది. సినిమా చిత్రీకరణకు ఉత్తమ రాష్ట్రంగా సిక్కిం ఎంపికైంది.
Next Story






