- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్
by Sridhar Babu |
<p>దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో.. సోమవారం ఉదయం టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎలాంటి సమస్య లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని జీవన్ రెడ్డి కోరారు.</p>

X
దిశ, జగిత్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో.. సోమవారం ఉదయం టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎలాంటి సమస్య లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని జీవన్ రెడ్డి కోరారు.
Next Story






