- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీకు గుర్తుందా..? నేడే చివరి రోజు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు మీకు గుర్తుందా.. ? జేఈఈ మెయిన్ -2020 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు అని. ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనున్నది. అందువల్ల ఈలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అదేవిధంగా ఇంతకుముందు అప్లై చేసుకున్న విద్యార్థులు దగ్గరలోని పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు మీకు గుర్తుందా.. ? జేఈఈ మెయిన్ -2020 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు అని. ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనున్నది. అందువల్ల ఈలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అదేవిధంగా ఇంతకుముందు అప్లై చేసుకున్న విద్యార్థులు దగ్గరలోని పరీక్షా కేంద్రాలను ఎంచుకునేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
Next Story






