- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలు నుంచి అనంతపురానికి జేసీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడపలోని సెంట్రల్ జైలు నుంచి ప్రభాకర్ రెడ్డిని అనంతపురంకు తాడిపత్రి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులపై అసభ్యంగా వ్యవహరించిన కేసులో జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రభాకర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రి పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడపలోని సెంట్రల్ జైలు నుంచి ప్రభాకర్ రెడ్డిని అనంతపురంకు తాడిపత్రి పోలీసులు తీసుకెళ్లారు.
పోలీసులపై అసభ్యంగా వ్యవహరించిన కేసులో జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రభాకర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలవరకు జేసీని విచారించనున్నారు.
Next Story






