కడప జైలులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు బస్సుల కొనుగోళ్లు, నిర్వహణలో అవకతవకలకు పాల్పడి అరైస్టైన్ ప్రభాకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా కడప జైల్లో ఉన్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసుపై ఓర్వకల్లులో ఒక కేసు నమోదైంది. దీంతో విచారణ నిమిత్తం అప్పగించాలని ఓర్వకల్లు పోలీసులు న్యాయస్థానాన్ని అనుమతి కోరడంతో కడప సెంట్రల్ జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ [&hellip;]</p>

కడప జైలులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు బస్సుల కొనుగోళ్లు, నిర్వహణలో అవకతవకలకు పాల్పడి అరైస్టైన్ ప్రభాకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా కడప జైల్లో ఉన్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసుపై ఓర్వకల్లులో ఒక కేసు నమోదైంది. దీంతో విచారణ నిమిత్తం అప్పగించాలని ఓర్వకల్లు పోలీసులు న్యాయస్థానాన్ని అనుమతి కోరడంతో కడప సెంట్రల్ జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోమారు కస్టడీకి తీసుకున్నారు. ఏడు గంటల కస్టడీ సమయం ముగిసిన తరువాత తిరిగి ఆయనను కడప జైలుకు తరలించనున్నారు.

Next Story