- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లేస్..టైం ఆయనే చెప్పాలి: జేసీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పెద్దారెడ్డి చెప్పుతో కొడతానంటున్నారనీ…దానికి తాను సిద్దమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే దానికి టైం, ప్లేస్ ఎక్కడ..ఎప్పుడు అనేది పెద్దారెడ్డి చెప్పాలని ఆయన చెప్పారు. తనను చంపినా కుక్కను చంపినా ఒకటేనని పెద్దారెడ్డి అంటున్నారని తెలిపారు. తాడిపత్రి ప్రజలు దేవుళ్లని అన్నారు. తాము ఫిర్యాదు చేయకుండా అవతలి వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పెద్దారెడ్డి చెప్పుతో కొడతానంటున్నారనీ…దానికి తాను సిద్దమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే దానికి టైం, ప్లేస్ ఎక్కడ..ఎప్పుడు అనేది పెద్దారెడ్డి చెప్పాలని ఆయన చెప్పారు. తనను చంపినా కుక్కను చంపినా ఒకటేనని పెద్దారెడ్డి అంటున్నారని తెలిపారు. తాడిపత్రి ప్రజలు దేవుళ్లని అన్నారు. తాము ఫిర్యాదు చేయకుండా అవతలి వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. దీనిపై కోర్టుకు వెళ్తామని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
Next Story






