- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో రాజ్యాంగం అమలవ్వట్లేదు : జేసీ దివాకర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవట్లేదని, రూల్స్, రెగ్యూలేషన్స్ లేవని అన్నారు. సంపన్నుడు మరో నాలుగేండ్లు అధికారంలో ఉంటాడని, ఈ సమయంలోఎప్పుడు ఎవరికీ ఏం జరగుందో చెప్పలేమని తెలిపారు.ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు డూడూ బసవన్నల్లాగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని..అస్మిత్ రెడ్డిని ఈ కేసుల్లోకి ఎందుకు లాగుతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవట్లేదని, రూల్స్, రెగ్యూలేషన్స్ లేవని అన్నారు. సంపన్నుడు మరో నాలుగేండ్లు అధికారంలో ఉంటాడని, ఈ సమయంలోఎప్పుడు ఎవరికీ ఏం జరగుందో చెప్పలేమని తెలిపారు.ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు డూడూ బసవన్నల్లాగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని..అస్మిత్ రెడ్డిని ఈ కేసుల్లోకి ఎందుకు లాగుతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు.
Next Story






