- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి ఆలయ ఈవోగా నేడు జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈవోగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉదయం 11 గంటలకు తిరుమలకు కాలినడకన రానున్నారు. 12:30 ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం వెంటనే ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా గత ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2017 మే నుంచి టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి ఆలయ ఈవోగా నేడు జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈవోగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉదయం 11 గంటలకు తిరుమలకు కాలినడకన రానున్నారు. 12:30 ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం వెంటనే ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
కాగా గత ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2017 మే నుంచి టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు మూడేళ్లకు పైగా పనిచేశారు.
Next Story






