- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs RSA: ఆట మధ్యలో బుమ్రాకు ఓర్చుకోలేని గాయం (వీడియో)
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా టెస్టు మ్యాచులో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి సఫారీలకు ఊహించని షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. 5.5 ఓవర్లు వేసిన అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు కుడి కాలు బెణికింది. దీంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. అతడిని ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షిస్తోందని.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ ప్రత్యామ్నాయంగా మైదానంలోకి వచ్చినట్టు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. https://twitter.com/Nitinx18/status/1475785002860179456?s=20</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా టెస్టు మ్యాచులో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి సఫారీలకు ఊహించని షాకిచ్చిన జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. 5.5 ఓవర్లు వేసిన అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు కుడి కాలు బెణికింది. దీంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. అతడిని ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షిస్తోందని.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ ప్రత్యామ్నాయంగా మైదానంలోకి వచ్చినట్టు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
https://twitter.com/Nitinx18/status/1475785002860179456?s=20
Next Story






