- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్నెట్‌ను మెస్మరైజ్ చేసిన జాన్వీ బెల్లీ డాన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియా అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. బెల్లీ డాన్స్ ట్రీట్ ఇస్తూ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. లాక్‌డౌన్‌లో క్లాసికల్ నృత్యాలతో ఆకట్టుకున్న జాన్వీ లేటెస్ట్ పోస్ట్.. ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉండగా.. తన డ్యాన్సింగ్ స్కిల్స్ అయితే ‘టూ గుడ్’ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘అశోక’ సినిమాలోని ‘సన్ సనన’ సాంగ్‌కు సెన్సువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కరీనా కపూర్‌కు ఆ పాటతో ఫ్యాన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియా అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. బెల్లీ డాన్స్ ట్రీట్ ఇస్తూ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. లాక్‌డౌన్‌లో క్లాసికల్ నృత్యాలతో ఆకట్టుకున్న జాన్వీ లేటెస్ట్ పోస్ట్.. ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా ఉండగా.. తన డ్యాన్సింగ్ స్కిల్స్ అయితే ‘టూ గుడ్’ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘అశోక’ సినిమాలోని ‘సన్ సనన’ సాంగ్‌కు సెన్సువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కరీనా కపూర్‌కు ఆ పాటతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగగా.. అదే పాటకు లెగ్ షేక్ చేసిన జాన్వీ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు నెటిజన్లు. బెల్లీ డాన్స్ క్లాస్‌లను మిస్ అవుతున్నానంటూ జాన్వీ ఈ డ్యాన్స్ వీడియో షేర్ చేయగా.. తన ఎపిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంటర్నెట్‌ను మెస్మరైజ్ చేసేసింది.
Next Story






