బాయ్‌ఫ్రెండ్ కొడితేనే చేయి విరిగింది.. నటిపై ట్రోలింగ్ 

by  |
Janhvi Kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే జాన్వీకి సంబంధించిన ఓ వీడియోను మీడియా పర్సన్ విరాల్ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

కాగా ఈ వీడియో చూస్తే జాన్వీ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. అసలు విషయానికొస్తే.. రీసెంట్‌గా ఎయిర్‌పోర్టు నుంచి బయటకొస్తున్న జాన్వీ ఎడమ చేతికి కట్టుతో కనిపించింది. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు గాయం గురించి ప్రశ్నించగా.. పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయింది. ఈ మేరకు జాన్వీ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. ‘పాపకు పొగరెక్కువే’ అని విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే ‘బాయ్ ఫ్రెండ్ కొట్టినందుకే గాయమైంది. ఆ కోపంలోనే అలా వెళ్లిపోయింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్క్ చేయండ:

https://www.instagram.com/reel/CXWBK1gKWMq/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed