- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్.. పిల్లల అక్రమ రవాణాకు చాన్స్
by Shyam |
<p>దిశ, సినిమా: కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న పిల్లలను దత్తత తీసుకోవాలని, వారికి మంచి భవిష్యత్తును అందించాలని ప్రముఖులు కోరుతున్నారు. ఈ క్రమంలో పలువురు ముందుకొస్తుండగా.. పిల్లలను అడాప్ట్ చేసుకోవాలంటే ముందుగా పోలీస్ లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇన్‌ఫార్మ్ చేయాలని కోరింది హీరోయిన్ జాన్వీ కపూర్. లీగల్ అడాప్షన్‌కు సపోర్ట్ చేయాలని సూచించింది. లేదంటే దత్తత పేరుతో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అమ్మానాన్నను కోల్పోయిన పిల్లల గురించి […]</p>

X
దిశ, సినిమా: కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న పిల్లలను దత్తత తీసుకోవాలని, వారికి మంచి భవిష్యత్తును అందించాలని ప్రముఖులు కోరుతున్నారు. ఈ క్రమంలో పలువురు ముందుకొస్తుండగా.. పిల్లలను అడాప్ట్ చేసుకోవాలంటే ముందుగా పోలీస్ లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇన్‌ఫార్మ్ చేయాలని కోరింది హీరోయిన్ జాన్వీ కపూర్. లీగల్ అడాప్షన్‌కు సపోర్ట్ చేయాలని సూచించింది. లేదంటే దత్తత పేరుతో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అమ్మానాన్నను కోల్పోయిన పిల్లల గురించి తెలిస్తే 1098కు కాల్ చేసి ఇన్‌ఫార్మ్ చేస్తే బెటర్ అని సజెస్ట్ చేసింది.
Next Story






