- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వాహనాలు ప్రాణాలు కాపాడటానికా? పోగొట్టడానికా?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: మామ పుట్టినరోజున అల్లుడు కంపెనీకి దోచిపెట్టిన వందల కోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టర్లకు బెంజిసర్కిల్ వద్ద నేడు పట్టాభిషేకం జరుగనుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో ఈ విదంగా స్పందించారు. ‘‘విజయవాడకు కూతవేటు దూరంలో నివాసముంటున్న సీఎం జగన్ గారు కరోనా విజృంభించి, ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడుతున్నా కనీసం ఒక సమీక్షా సమావేశం నిర్వహించారా?. మీరు ప్రజల ప్రాణాల […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: మామ పుట్టినరోజున అల్లుడు కంపెనీకి దోచిపెట్టిన వందల కోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టర్లకు బెంజిసర్కిల్ వద్ద నేడు పట్టాభిషేకం జరుగనుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ లో ఈ విదంగా స్పందించారు. ‘‘విజయవాడకు కూతవేటు దూరంలో నివాసముంటున్న సీఎం జగన్ గారు కరోనా విజృంభించి, ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడుతున్నా కనీసం ఒక సమీక్షా సమావేశం నిర్వహించారా?. మీరు ప్రజల ప్రాణాల కన్నా పథకాల ప్రచారం కోసం బయటకు వస్తారా?. విజయవాడ నగరానికి 108, 104 ప్రాణాలు కాపాడటానికా లేక మృతదేహాలు తరలించడానికా?’’ అని వెంకట మహేష్ ప్రశ్నించారు.
Next Story






