- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ ఆరోగ్య సౌభాగ్యాన్ని ఇవ్వాలి: పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి పంటలతో పాటు వ్యాక్సిన్ తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు. సంక్రాంతి తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం శుభపరిణామమని చెప్పారు. వ్యాక్సిన్ రూపకర్తలకు, ప్రోత్సహించిన ప్రభుత్వాలకు, మార్గదర్శకులైన అధికారులకు అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ ఆరోగ్య సౌభాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి పంటలతో పాటు వ్యాక్సిన్ తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు. సంక్రాంతి తర్వాత వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం శుభపరిణామమని చెప్పారు. వ్యాక్సిన్ రూపకర్తలకు, ప్రోత్సహించిన ప్రభుత్వాలకు, మార్గదర్శకులైన అధికారులకు అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ ఆరోగ్య సౌభాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Next Story






