- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేపీ నడ్దాతో పవన్ కళ్యాణ్ భేటీ
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత వపన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని నడ్డా నివాసంలో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై పవన్ నడ్డాతో చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకున్న జనసేన, బీజేపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోతున్న తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్న విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత వపన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని నడ్డా నివాసంలో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై పవన్ నడ్డాతో చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకున్న జనసేన, బీజేపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోతున్న తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Next Story






