- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: జమ్మికుంట సీఐపై బదిలీ వేటు
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మికుంట ఓ సీఐపై వేటు వేసింది. జమ్మికుంట ఎస్‌హెచ్‌ఓగా ఉన్న రాంచందర్ రావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో కరీంనగర్ ట్రాపిక్ సీఐ1 గుర్రం తిరుమల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జమ్మికుంట సీఐపై పలు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఆయనను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మికుంట ఓ సీఐపై వేటు వేసింది. జమ్మికుంట ఎస్‌హెచ్‌ఓగా ఉన్న రాంచందర్ రావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో కరీంనగర్ ట్రాపిక్ సీఐ1 గుర్రం తిరుమల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జమ్మికుంట సీఐపై పలు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఆయనను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
Next Story






