- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలి !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: 2022లో జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శుక్రవారం గుంటూరులో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో జగన్ ఆందోళనలో ఉన్నారన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: 2022లో జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శుక్రవారం గుంటూరులో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో జగన్ ఆందోళనలో ఉన్నారన్నారు.
Next Story






