- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విభజన చట్టం మేరకే నీటి కేటాయింపులు : కేంద్రం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై కేంద్ర జలశక్తి జాయింట్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారమే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సి్ల్ సమావేశం ఉంటుందని.. సెక్షన్ 84 ప్రకారమే కౌన్సిల్ ఏర్పాటు అవుతుందన్నారు. 2016 సెప్టెంబర్‌లో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్వహించగా.. ఆనాడు కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు.2020 అక్టోబర్ 6న అపెక్స్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై కేంద్ర జలశక్తి జాయింట్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారమే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సి్ల్ సమావేశం ఉంటుందని.. సెక్షన్ 84 ప్రకారమే కౌన్సిల్ ఏర్పాటు అవుతుందన్నారు.
2016 సెప్టెంబర్‌లో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్వహించగా.. ఆనాడు కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు.2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ మళ్లీ సమావేశమైందని జల్‌శక్తి జాయింట్ సెక్రెటరీ వివరించారు. 2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నామని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Next Story






