- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మిక ఫ్యాన్ కలెక్టర్‌కు షాక్
<p>రష్మిక మందనా… సౌత్ ఇండస్ట్రీ క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ… శుక్రవారం ‘భీష్మ’ మూవీతో సందడి చేయబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ అమ్మడు క్యూట్‌నెస్‌కు ఫిదా అయిపోయిన ఓ అభిమాని ఏకంగా ముద్దు పెట్టేసి.. వెంటనే కనిపించకుండా పారిపోయాడు. దీంతో షాక్ తిన్న రష్మిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక ఫ్యాన్ చేసిన ఓ పని మరో క్రేజీ న్యూస్‌గా హల్‌చల్ […]</p>

రష్మిక మందనా… సౌత్ ఇండస్ట్రీ క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ… శుక్రవారం ‘భీష్మ’ మూవీతో సందడి చేయబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ అమ్మడు క్యూట్‌నెస్‌కు ఫిదా అయిపోయిన ఓ అభిమాని ఏకంగా ముద్దు పెట్టేసి.. వెంటనే కనిపించకుండా పారిపోయాడు. దీంతో షాక్ తిన్న రష్మిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక ఫ్యాన్ చేసిన ఓ పని మరో క్రేజీ న్యూస్‌గా హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రష్మిక ఈ మధ్య కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ఆమె అందానికి ముగ్దుడైన ఓ అభిమాని తన ట్విట్టర్ అకౌంట్ నుంచి కాకుండా జగిత్యాల కలెక్టర్ అకౌంట్ నుంచి కామెంట్ చేశాడు. ‘చించావ్ పో రష్మిక’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఉన్నతస్థాయిలో ఉన్న ఓ అధికారి ఇలా చేయొచ్చా.. అంటూ మండిపడుతున్నారు మహిళలు. దీనిపై కలెక్టర్ రవి స్పందించారు. నా అకౌంట్ హ్యాక్ అయిందని, నేను చేసిన కామెంట్ కాదని స్పష్టం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్.. విచారణకు ఆదేశించారు.






